
Gadikota Srikanth Reddy Comments on Chandrababu
గడికోట శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చంద్రబాబు పై చేసిన విమర్శలు, వ్యవసాయ రంగంలో జరుగుతున్న మార్పులు వంటి అంశాలపై ఈ ప్రెస్ మీట్ లో స్పష్టంగా వివరించారు.