
Speaker Ayyanna Patrudu: మాక్ అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు సూపర్ స్పీచ్
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో నిర్వహించిన ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, చట్టాల గురుంచి, అసెంబ్లీ లో సభ్యుల ప్రవర్తన గురుంచి తెలియజేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.