కూరగాయలు, పండ్ల ఎగుమతి రాజధాని అమరావతి: Finance Minister Nirmala Sitharaman

Share this Video

కూరగాయలు, పండ్ల ఎగుమతికి అమరావతి రాజధాని కావాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆకాంక్షించారు. అమరావతిలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని సూచించారు.

Related Video