మద్దతు ఇవ్వడం ఎందుకు?అడుక్కోవడం ఎందుకు? Sharmila Strong Counter to Chandrababu

Share this Video

మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్‌లపై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెరుగుతున్న పొత్తులు, అధికార పోరు, ప్రజా సమస్యలపై షర్మిల చేసిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Related Video