అశోక్ గజపతిరాజుకు చెక్ : ట్రస్ట్ చైర్మన్ గా సంచిత గజపతిరాజు

విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ గా సంచిత గజపతిరాజు నియమితులయ్యారు. 

Share this Video

విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ గా సంచిత గజపతిరాజు నియమితులయ్యారు. ఈ ఆలయానికి అశోక్ గజపతి రాజు వంశీకులే అనువంశిక ధర్మకర్తలు. వారసులకు ట్రస్టు బాధ్యతల్లో భాగంగా ఆనంద గజపతి రాజు కుమార్తె సంచితను నియమిస్తున్నట్టు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో భాగంగానే మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా కూడా ఆమె నియమితురాలయ్యారు. 

Related Video