Sajjala Ramakrishna Reddy Explains

Share this Video

వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏఏ జిల్లాల్లో ఎంతమేరకు సంతకాలు సేకరించామో జిల్లాల వారీగా వివరించారు. ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన వైసీపీకి బలాన్ని ఇచ్చిందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ ఉద్యమం ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

Related Video