RK Roja Celebrate Kanuma GoPuja: కనుమ సందర్బంగాగోపూజ నిర్వహించిన ఆర్కె రోజా
కనుమ పండుగ సందర్భంగా మాజీ మంత్రి ఆర్ కె రోజా భర్త శెల్వ మణి, కుటుంబ సభ్యులు మరియు బంధువులతో కలిసి ఇంటి వద్ద సంప్రదాయ గోపూజ నిర్వహించారు.