Rammohan Naidu Speech: రామ్మోహన్ నాయుడు పంచ్ లకి పడి పడి నవ్విన చంద్రబాబు, లోకేష్

Share this Video

దావోస్‌లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా, కో-ఫౌండర్ రిధిమా లుల్లా, కో-ప్రెసిడెంట్ స్వనీత్ సింగ్‌లతో భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

Related Video