Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా?

Share this Video

నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల అభివృద్ధి, రైతులకు నీటి సరఫరా, రాష్ట్రంలో నీటి వనరుల నిర్వహణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Related Video