మా జోలికొస్తే చెప్పు తెగుద్ది:Ambati Residence Protest

Share this Video

గుంటూరులో అంబటి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అంబటి ఇంటి ముందు టిడిపి మహిళా విభాగం నిరసనకు దిగగా, అదే సమయంలో వైసిపి మహిళా విభాగం అక్కడికి చేరుకుంది. ఇరు పార్టీల మహిళా నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని, పరిస్థితి తోపులాటకు దారితీసింది.

Related Video