
President DroupadiMurmu attends SriSathya SaiBaba Birth Centenary Celebrations
పుట్టపర్తి లో జరిగే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఘన స్వాగతం లభించింది. శ్రద్ధా భక్తులతో నిండిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి గారు పాల్గొనడం కార్యక్రమానికి మరింత విశిష్టతను తెచ్చింది.