ఎన్నికల్లో విజయం అనంతరం ఉత్తరాంధ్ర టీచర్స్ MLC గాదె శ్రీనివాసులు ప్రెస్ మీట్ | Asianet Telugu
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.