పోలీసులు వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు...టీడీపీ నాయకుడు

పుంగనూరులో చంద్రబాబు పర్యటనకు వస్తున్న కార్యకర్తలపై పెద్దిరెడ్డి మనుషులు దాడి చేయడం అమానుషం.

Share this Video

పుంగనూరులో చంద్రబాబు పర్యటనకు వస్తున్న కార్యకర్తలపై పెద్దిరెడ్డి మనుషులు దాడి చేయడం అమానుషం. దానికి పోలీసులు సహాయం చేయడం శోచనీయం.మేము అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేస్తే మీరు మీ నాయకుడు రోడ్డు పై తిరిగేవార అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

Related Video