పెద్దిరెడ్డికి జైలుశిక్ష ఖాయం: వర్ల రామయ్య

Share this Video

అటవీ భూములను మింగేసిన అనకొండ పెద్దిరెడ్డికి జైలుశిక్ష ఖాయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ ఆయన మీడియాతో మాట్లాడారు.

Related Video