Pawan Kalyan Emotional Speech: కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది

Share this Video

కొండగట్టు అంజన్న స్వామి దర్శనం అనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా మాట్లాడారు. “కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది” అంటూ తన జీవితంలో ఆధ్యాత్మిక విశ్వాసం, భక్తి ఎంత ముఖ్యమో వెల్లడించారు. అంజన్న స్వామి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అక్కడున్న భక్తులను, అభిమానులను భావోద్వేగానికి గురి చేశాయి.

Related Video