
Pawan Kalyan Powerful Speech: అమరజీవి జలధార పథకం శంకుస్థాపన
అమరజీవి జలధార పథకం శంకుస్థాపన కార్యాక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే ఈ కీలక కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి, నీటి సంరక్షణ, అభివృద్ధిపై కీలక సందేశాలు ఇచ్చారు.