Pawan Kalyan Powerful Speech: కొబ్బరి రైతుల గొంతుకునవుతా

Share this Video

రాజోలు లో జరిగిన పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొబ్బరి రైతుల సమస్యలపై గళమెత్తారు. కోనసీమ రైతుల కష్టాలు, ధరల సమస్య, ప్రభుత్వ మద్దతు అంశాలపై ఆయన చేసిన ఈ భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రైతులకు భరోసా ఇచ్చిన ఈ స్పీచ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Related Video