
Pawan Kalyan at Kondagattu Anjaneya Temple: పవన్ కళ్యాణ్ కి తృటిలో తప్పిన ప్రమాదం
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి తిరుగు ప్రయాణంలో కారుపై నిలబడి అభిమానులకు అభివాదం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉన్న కేబుల్‌ను గమనించి వెంటనే వంగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.