
Raja Saab Movie Budget & Star Salaries: ప్రభాస్ భారీత్యాగం రాజాసాబ్ షాకింగ్ డెసిషన్
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ది రాజా సాబ్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా కోసం స్టార్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా? ప్రభాస్ ఆసినిమా కోసం తన రెమ్యునరేషన్ లో చాలా భాగం త్యాగం చేశాడా? ‘ది రాజా సాబ్’ కోసం ప్రభాస్ 100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా 150 కోట్లు తీసుకునే ప్రభాస్, ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్ భారీగానే తగ్గించుకున్నాడట. మరి, మిగతా నటీనటుల రెమ్యూనరేషన్, ఇతర డీటెయిల్స్ ఈ స్టోరీలో చూసేద్దాం.