
Actress Rohini on The Girlfriend Movie: ఆ క్యారెక్టర్లో అందరూ కనిపిస్తారు
మహిళల గౌరవం, హక్కులు, సమాజంలో వారి పాత్రపై సినీ నటి రోహిణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె, స్వేచ్ఛ పేరుతో మహిళలను అవమానించే ధోరణులపై తీవ్రంగా స్పందించారు.బయటకు వెళ్లేటప్పుడు బట్టలు వేసుకోవాలి, నగ్నత్వం కాదు అని స్పష్టమైన సందేశం ఇచ్చారు.