
Deputy CM Pawan Kalyan Visit Pithapuram Sankranti: సంక్రాంతి వేడుకల్లోడిప్యూటీ సీఎం
పిఠాపురం నియోజకవర్గం, ఓ.బి.ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్కృతులను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు, హస్తకళలు, చేనేత కళల గొప్పదనాన్ని చాటేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు.