
Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు గోల్డెన్ డ్రాగన్ అనే సంస్థ “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే ప్రత్యేక బిరుదును ప్రదానం చేసింది. మార్షల్ ఆర్ట్స్‌లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న నైపుణ్యం, క్రమశిక్షణ, అంకితభావానికి గాను ఈ గౌరవాన్ని అందించారు. ఈ సందర్భంగా అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.