ఎన్టీఆర్ అంటే నాకు భయం.. ఒళ్లు దగ్గర పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు: Nara Lokesh

Share this Video

తెలుగు రాష్ట్రాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి నిర్వహించారు. నందమూరి, నారా వారి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని NTR ఘాట్ ని ఏపీ మంత్రి నారా లోకేష్ సందర్శించి.. పుష్పాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్‌తో తన చిన్ననాటి జ్నాపకాలను గుర్తుచేసుకున్నారు. తెలుగు జాతి కోసం అహర్నిశలు పనిచేసిన ఆయనకి తప్పనిసరిగా భారత రత్న వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. NTR అంటే తనకు భయమని... ఒళ్లు దగ్గర పెట్టుకో అని చిన్నప్పుడు వార్నింగ్ ఇచ్చారని చెప్పారు.

Related Video