NTR విగ్రహం చెయ్యి విరగ్గొట్టిన దుండగులు (వీడియో)

పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడి మండలం, ప్రగడవరం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు NTR  విగ్రహం చెయ్యి విరగ్గొట్టారు. ఈ ఘటనమీద చింతలపూడి టిడిపి కన్వీనర్, డాక్టర్ కర్రా రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

First Published Oct 14, 2019, 6:32 PM IST | Last Updated Oct 14, 2019, 6:32 PM IST