
Nimmala Ramanaidu Comments: అబద్దాలకు ప్యాంటుచొక్కా వేస్తే అదిజగన్మోహన్రె డ్డి
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు, అభూత కల్పనలకు ప్రతిరూపం జగన్ అయితే, నిజాయితీకి నిలకడకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడని స్పష్టం చేశారు.