
Nellore SP Ajitha Vejendla: నెల్లూరులో వార్షిక తనిఖీ నిర్వహించిన ఎస్పీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని ఫస్ట్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అజిత వెజెండ్లా వార్షిక తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.