Nara Lokesh Speech: నాకు దక్కని అవకాశం మీకు దక్కింది నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్

Share this Video

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. సభా సాంప్రదాయాలు పాటిస్తూ, అర్థవంతమైన చర్చలు చేశారు. అనంతరం మంత్రి నారాలోకేష్ మాట్లాడారు.

Related Video