
Nara Lokesh Funny Answer: విద్యార్థి ప్రశ్నకి లోకేష్ షాక్ సభ మొత్తం సైలెంట్
విజయవాడలో నిర్వహించిన “విలువల విద్యా సదస్సు” కార్యక్రమంలో విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో విలువల ఆధారిత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై మాట్లాడారు.