
Nara Lokesh Speech: దేవతల రాజధాని అమరావతి.. దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయ్
అమరావతి దేవతల రాజధాని అని, దాన్ని నాశనం చేయాలని దెయ్యాలు ప్రయత్నించాయని మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.