
Nara Bhuvaneshwari Travel in free bus at Kuppam
కుప్పంలో స్థానిక మహిళలతో కలిసి నారా భువనేశ్వరి గారు ఉచిత బస్సులో ప్రయాణించారు. మహిళలతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజల్లో కలిసిపోయి ప్రయాణించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.