Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి

Share this Video

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటించారు. సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకుని, రంపచోడవరంలో ఆదివాసీల కొమ్ము నృత్యంతో ఘన స్వాగతం అందుకున్నారు. యూత్ సెంటర్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ & జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related Video