Mukkoti Ekadashi Celebrations: నెల్లూరు లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Share this Video

నెల్లూరు జిల్లాలోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది.

Related Video