జైలు నుంచి బయటకు, మీసం మెలేసిన రఘురామకృష్ణం రాజు
రఘురామకృష్ణం రాజునూ సుప్రీమ్ కోర్టు ఆదేశాలనుసారం గుంటూరు నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఆయన విడుదలైన తరువాత కారులో కూర్చుని మీసం తిప్పుతూ కనిపించారు. అంతే కాకున్నా తన అరికాలి మీద ఉన్న దెబ్బలను కాలెత్తి చూపించిన రఘురామ.