
Spectacular Drone Show in Arasavalli మోదీ, చంద్రబాబు చిత్రాలతో అదరగొట్టిన డ్రోన్ షో
శ్రీకాకుళం జిల్లాలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో రథసప్తమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన డ్రోన్ షో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఆకాశంలో వెలిగిన అద్భుతమైన డ్రోన్ లైటింగ్ డిజైన్లు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.