Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ విద్యార్థులకు జగన్ అన్న విద్య కనుక అందచేసిన ఎమ్యెల్యే వాసుపల్లి గణేష్

Oct 8, 2020, 3:52 PM IST

శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా క్వీన్ మేరీ హై స్కూల్, పాత పోస్ట్ ఆఫీస్ లో పంపిణీ చేయడం జరిగింది.   42.34 లక్షల మంది ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ  ₹.650 కోట్ల ఖర్చుతో ‘స్టూడెంట్‌ కిట్లు’ జ‌గ‌న‌న్న విద్యా కానుక‌  ఇచ్చిన ఘనత  జగన్ డే అని అన్నారు . ఉపాద్యాయులు , అధిక సంఖ్యలో పిల్లలు & తల్లిదండ్రులు పాల్గొన్నారు.