
పెర్మిషన్ లేకుండా ఇవి పెడుతున్నారా? Minister Kolusu Partha Sarathy Shock
ప్రభుత్వ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రి కొలుసు పార్థ సారధి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, హౌసింగ్ ప్రాజెక్టులు, పాలన సంబంధిత నిర్ణయాలపై పూర్తి వివరాలు వెల్లడించారు.