Minister Gummadi SandhyaRani request for Tribal Ekalavya Schools

Share this Video

గిరిజన సంస్కృతి చాటేలా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి జాతీయ స్థాయి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉద్భవ్-2025 పేరుతో 3రోజుల పండుగ ప్రారంభమైంది. విజయవాడలో జరుగుతున్న ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని ప్రసంగించారు.

Related Video