Minister Satya Kumar Yadav Pressmeet: జిల్లాల విభజనపై సత్యకుమార్ యాదవ్ క్లారిటీ
జిల్లాల విభజనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు.