
Minister Nimmala Ramanaidu: దుక్కి దున్ని వ్యవసాయం చేసిన మంత్రి నిమ్మల
క్రిస్మస్ రోజు సెలవు దొరకడంతో మంత్రి నిమ్మల రామానాయుడు సొంతూరు ఆగర్తిపాలెంలో పొలానికి వెళ్లి ట్రాక్టర్‌తో దుక్కు దున్ని గట్టు లంకలు వేశారు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అవకాశం దొరికినప్పుడు కొంతసేపైనా వ్యవసాయ పనులు చేస్తే రైతు కష్టం, వ్యవసాయ విలువ తెలుస్తుందని ఆయన అన్నారు.