Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్

Share this Video

పల్నాడు ప్రాంతాన్ని వైఎస్ జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంకా వెంటాడుతున్నాయని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. హత్యా రాజకీయాలకు వైసీపీ పేటెంట్ తీసుకున్నట్టుగా వ్యవహరిస్తోందని అన్నారు.

Related Video