
Gottipati Ravi Kumar: ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
సీఎం చంద్రబాబు నాయుడిపై నమ్మకంతో కాకినాడలో రూ.13,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నారని, పోలవరం ప్రాజెక్టు 84 శాతం పూర్తి చేశారని వెల్లడించారు. అమరావతి నిర్మాణం, రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.