Anam Rama Narayana Reddy:థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు

Share this Video

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశంసలు కురిపించారు. గ్రామీణ వ్యవస్థను మెరుగు పరుస్తూ గ్రామాల్లో మెరుగైన రోడ్డు, తాగు నీటి సౌకర్యం, మెరుగైన ఆరోగ్యం, ఇతర మౌలిక వసతులు అందిస్తున్నారన్నారు. ఈ ప్రయాణంలో తామంతా వెంట నడుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 77 డీడీఓ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆనం మాట్లాడారు.

Related Video