Asianet News TeluguAsianet News Telugu

polavaram bhoomi puja video : పోలవరం ప్రాజెక్టు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన మేఘా సంస్థ

పోలవరం ప్రాజెక్టు వద్ద శుక్రవారం మేఘా సంస్థ పూజా కార్యక్రమాలు నిర్వహించింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌ లో పోలవరం ప్రధాన డ్యామ్‌, జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను మేఘా 
కంపెని దక్కించుకుంది. ఈ విషయంలో  ఏపీ  ప్రభుత్వానికి హైకోర్టు  గురువారం నాడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు గురువారం నాడు నిర్ణయం తీసుకొంది

First Published Nov 1, 2019, 3:13 PM IST | Last Updated Nov 1, 2019, 3:13 PM IST