
Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయంలో అడుగుపెట్టిన తొలి విమానం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి కమర్షియల్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరపు మాట్లాడుతూ విమానాశ్రయ ప్రాధాన్యత, రాష్ట్ర అభివృద్ధిలో దీని పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.