నెల్లూరు మూలాపేట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు | Asianet News Telugu
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని మూలాపేట నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విశేష పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.