
తెలుగును ప్రేమించేవాళ్లనే ప్రేమించండి: రఘురామ
అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు. తెలుగు భాష ఔన్నత్యం, మాతృ భాష కోసం తాను గతంలో చేసిన పోరాటం, ఇతర ముఖ్య అంశాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.