Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా

Share this Video

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చేసిన ప్రేరణాత్మక ప్రసంగం ఇది.జీవితంలో కష్టాలు, బాధ్యతలు, ప్రజల కోసం చేసే త్యాగాలు గురించి భావోద్వేగంగా మాట్లాడారు. “బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా” అంటూ కుటుంబ మద్దతు ఎంత ముఖ్యమో వివరించారు.

Related Video