userpic
user icon

లాక్ డౌన్ ఉల్లంఘిస్తే క్వారంటైన్ కే.. విజయవాడలో కొత్తరకం శిక్షలు..

Bukka Sumabala  | Published: Apr 28, 2020, 12:51 PM IST

లాక్ డౌన్ ఉల్లంఘనలు చేయద్దని ఎంత చెప్పినా వినని వారికి విజయవాడ పోలీసులు కొత్త రకం శిక్షలు కనిపెట్టారు. వారిని పట్టుకొచ్చి అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అంబులెన్స్ లో వస్తే ఇంకేముంది కరోనా పేషంట్ అనుకుని ఆ చుట్టు పక్కల వాళ్లు చేసే హడావుడికి దెబ్బకు మరోసారి ఉల్లంఘించడు. ఇలాంటి వాళ్లను వీలైతే క్వారంటైన్ కు కూడా తరలించినా తప్పులేదు.  ఇలాంటి శిక్షల వల్లైనా లాక్ డౌన్ ఉల్లంఘనలు తగ్గుతాయేమో చూడాలి.

Read More

Video Top Stories

Must See