Janasena Kiran Royal: అతని మాయలో పడి సర్వం కోల్పోయా: Lakshmi Shocking comments

Share this Video

జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్‌పై లక్ష్మీ అనే మహిళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతని మాయలో పడి తాను అన్నీ కోల్పోయానని చెప్పారు. తనలా ఎంత మందిని మోసం చేశారోనంటూ ఆడియో రికార్డింగ్స్ విడుదల చేశారు.

Related Video