Lakshmi Parvathi Pressmeet: చంద్రబబు పై రెచ్చిపోయిన లక్ష్మీ పార్వతి

Share this Video

ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు పూజించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పవిత్ర ప్రసాదంపై చంద్రబాబు నాయుడు నీచమైన అబద్ధపు ప్రచారాలు చేశారని, సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జ్‌షీట్ తేల్చి చెప్పిందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు.

Related Video